Actor Sonu Sood's Life Size Statue Appeared At Durga Puja Pandals In Kolkata | Oneindia Telugu

2020-10-22 288

Bollywood actor Sonu Sood's life size statue appeared at Durga Puja Pandals in kolkata. Many migrant labours recollected his services in Nation wide lockdown amid Coronavirus.
#SonuSood
#SonuSoodRealHero
#migrantlabours
#Lockdown
#PoorPeople
#Coronavirus
#DurgaPuja
#vijayadasami
#Mumbai
#Bollywood

కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికుల కష్టాలను తన కష్టాలుగా భావించిన బాలీవుడ్ నటుడు సోనుసూద్ దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆదుకొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదురించి సొంత ఖర్చుతో వలస కార్మికులకు అండగా నిలిచారు. ఇప్పుడు ప్రజలకు దేవుడిగా మారారు. ఆయన సేవలకు అరుదైన గౌరవాన్ని అందిస్తున్నారు. విజయదశమి పండుగ సమయంలో పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజలు నిర్వహించే మండపాల్లో సోనుసూద్ నిలువెత్తు విగ్రహాలను నెలకొల్పారు. దేవతలతోపాటు సోనుసూద్‌కు పూజలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు.